మహానాడులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా డాల వీరాంజనేయ స్వామి అధ్యక్షడిగా, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు మెంబర్లుగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో తాళ్లూరు తెలుగు తమ్ముళ్లు పాల్గొని రక్తదానం చేసారు. తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల మాజీ అధ్యక్షడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, ఐటీడీపీ నాయకుడు నవులూరి విద్యాసాగర్ లు రక్తాన్ని దానం చేసారు. వారికి మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్బీలుmప్రశంసా పత్రాలు అందజేసారు.



