నేడు తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ

తాళ్లూరు మండల నర్వసభ్యసమావేశం శనివారం ఉదయం పది గంటలకు తాళ్లూరు మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అధ్యక్షతన జరుగునని ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. సమావేశానికి జెడ్బీటీసీ మారం వెంకట రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచిలు హాజరై తమ పరధిలోని సమస్యలపై చర్చిస్తారని చెప్పారు. అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీఓ ఒక ప్రకటనలో కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *