సైబర్ నేరాల నివారణ పై అన్ని బ్యాంక్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహణ

ప్రకాశం జిల్లా ఎస్పీఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ మరియు వారి సిబ్బంది
సైబర్ నేరాల నివారణ మరియు గుర్తించడం కొరకు ఒంగోలులోనే అన్ని బ్యాంక్ అధికారులతో ఒంగోలులో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నగదు లావాదేవీలకు సంబంధించి జరిగే ఆర్థిక నేరాలు మరియు సైబర్ నేరాలు ముఖ్యంగా ప్రజల అత్యాశ, భయాందోనలను ఆసరాగా చేసుకొని ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అపరిచితుల నుంచి ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్‌, వాట్సప్‌ల ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఫేక్ లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, ఆన్ లైన్ మోసాలు, ఫేక్ బ్యాంక్ పాలసీ, బ్యాంకు రివార్డ్స్ మరియు ఇతర స్కామ్ ల గురించి బ్యాంక్ అధికారులకు ఐటీ కోర్ సీఐ అవగాహన కల్పించి వాటి నివారణకు బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *