తాళ్లూరు పిహెచ్ సి వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి బదిలీ అయ్యారు. ఐదు ఏళ్లు పూర్తికావటంతో వైద్యశాఖలో జరిగిన కౌన్సిలింగ్ లో ఆమెను ఒంగోలు రిమ్స్ కి
బదిలీ చేస్తు జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానం లో కురిచేడు పిహెచ్ సి వైద్యులు టీ.ప్రవీణ్ ను తాళ్లూరు బదిలీ చేశారు.
తాళ్లూరు పిహెచ్ సి వైద్యాధికారి ఖాధర్ మస్తాన్ బి ఒంగోలు రిమ్స్ కి బదిలీ
22
Jun