ముస్లీంమైనారిటీ టీడీపీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కాశీంసైదా మాతృమూర్తి కాశీంబీ(87) వయోభారంతో గురువారం రాత్రి మృ తిచెందారు. ఆమెమృతదేహాన్ని మండలటీడీపీ నేతలు శుక్రవారం సందర్శించి పూల మాలలు వేసి నివాలులు అర్పించి టీపీపీ నేత కాశీంసైదాకు తమ ప్రగాఢ సాను భూతిని తెలిపారు. పరామర్శించిన వారిలో మండలటీడీపీ అధ్యక్షులు మేడగం వెంక టేశ్వరరెడ్డి, మాజీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, టీడీపీ క్లస్టర్ ఇంచార్జి రాచకొండ. వెంకట్రావు తదితరులు వున్నారు.
