బొద్దికూరపాడులో మాజీ సొసైటీ, దేవస్థాన కమిటీ చైర్మన్ పులి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో దివంగత సి. ఎం రాజశేఖరెడ్డి జయంతిని మంగళ వారం ఘనంగా నిర్వహించారు.
దివంగత సి. ఎం రాజశేఖరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమం లో
తాళ్లూరు మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు
పులి వెంకట కృష్ణారెడ్డి ,తాళ్లూరు కల్చరల్ వింగ్ అధ్యక్షులు పులి వెంకటరమణారెడ్డి మరియు గ్రామప్రజలు బూచేపల్లి యూత్ బూచేపల్లి అభిమానులు పాల్గొన్నారు.

