తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు రెస్టారెంట్లో అక్రమంగా నిల్వుంచి మద్యం నిల్వలపై ఎఎస్సై మోహన రావు తన సిబ్బందితో దాడి చేసి అక్రమంగా నిల్వు ఉన్న 34 బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. రెస్టారెంట్ యజమాని పూట్లూరి వెంకట రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాళ్లూరు మండలంలో అక్రమ మద్యం నిల్వపై కేసు నమోదు
17
Aug