ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం


ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

– పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ గా ప్రభాకర్ రెడ్డి

– విజయనగరం కలెక్టర్ గా రామసుందర్ రెడ్డి

– తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా కీర్తి చేకూరు

– గుంటూరు కలెక్టర్ గా తమీమ్ అన్సారియా

– *పల్నాడు కలెక్టర్ గా కృతిక శుక్లా*

– బాపట్ల కలెక్టర్ గా వినోద్ కుమార్

– ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజబాబు

– *నెల్లూరు కలెక్టర్ గా హిమాన్షు శుక్లా*

– అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా నిషాంత్ కుమార్

– కర్నూలు కలెక్టర్ గా ఎ. సిరి

– అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్

– సత్యసాయి జిల్లా కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్


ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *