స్పందనకు రెండు దరఖాస్తులు By JSDM NEWS Updated: Mon, 03 Nov, 2025 10:30 PM ఆంధ్రప్రదేశ్ Follow on 03 Nov తాళ్లూరు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెండు వినతులు వచ్చినట్లు తహసీల్దార్ రమణా రావు తెలిపారు. అందులో సర్వే నిమిత్తం ఒకటి, మరోకటి ఈ– పాన్ బుక్ నిమిత్తం మరోకటి వచ్చినట్లు చెప్పారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe