తాళ్లూరు మండలంలో మట్టల ఆదివారం పండుగను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. వెలుగు వారి పాలెంలో ఫాస్టర్ సాల్మన్ రాజు, నవీన్ కుమార్ల ఆధ్వర్యంలో అలంకరించిన మట్టలను చేత పట్టి గ్రామం దైవ ప్రార్ధన చేస్తూ గ్రామంలో ప్రదర్శన చేసారు. మట్టల ఆదివారం ప్రాముఖ్యతను వివరించారు.
