వ్యర్థాలను అందించి ఉపయోగకరమైన వస్తువులను తీసుకోవాలని ఎంపీడీఓ పి అజిత అన్నారు. వికే ఉన్నత పాఠశాలలో గురువారం స్వచ్చ రథం సిబ్బంది ఎంపీడీఓ, ఎంఈఓ జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్రావుల ఆధ్వర్యంలో పాఠశాలలో పనికిరాని వస్తువులను సేకరించి విద్యార్థులకు ఉ పయోగకరవమైన వస్తువులను అందించారు. పాఠశాల హెచ్ ఎం మిల్టన్ సిబ్బంది పాల్గొన్నారు.

