గ్రామ పంచాయతీలు స్వచ్చ గ్రామాలుగా, ఆ రోగ్య గ్రామాలుగా వుండేందుకు ప్రభుత్వ ప్రత్యేక చర్యలు చేపట్టిందని మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటే శ్వరరెడ్డి తెలిపారు. తూర్పుగంగవరం గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన పారిశుద్య రథంను సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా వుండేలా చూడటం అందరిభాధ్యత అన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా వుండేందుకు ప్రత్యేక చర్యలు చేప
కరించటం జరుగుతుందన్నారు. ఎంపీడీవో పి అజిత మాట్లాడుతూ ప్రజలు
చెత్తను రోడ్ల వెంట వేయకుండా చెత్త టబ్ లో వేసి వీధుల్లోకి పారిశుద్య రథం వచ్చినప్పుడు వేయాలన్నారు. గ్రామాలు స్వచ్చ గ్రామాలుగా, ఆరోగ్య గ్రామాలుగా వుండేందుకు సహకారం అందించాలన్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, క్లస్టర్ ఇంచార్జి రాచకొండవెంకట్రావు, పంచాయతీ డి.నాగ మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

