బేగంపేట ఆగస్టు 30, (జె ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట బ్రాహ్మణవాడి లో అగ్ని ప్రమాదం.
గుల్ మెహర్ అపార్ట్మెంట్లో సంఘటన.
సంఘటనా స్థలానికి చేరుకున్న చేరుకున్న పోలీసులు భద్రతాచార్యలు చేపట్టారు. టిఆర్ఎస్ బృందం అపార్ట్మెంట్ కు చేరుకొని
సహాయక చర్యలు చేపట్టింది. అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అనే కారణాలను అన్వేషిస్తున్నారు. సమీప నివాస గృహాల వారిని పోలీసులు అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


