ఎవరు అధికారంలో ఉన్నా పదేళ్లు ఉంటారు…
2034 వరకు మేమే అంటున్న రేవంత్..!
నాడు వైఎస్ డీఎస్ కాంబో…
నేడు రేవంత్ మహేష్ కాంబో అంటూ ఇరువురు నేతలు ప్రకటించడం ఆసక్తికరం…
మినిస్టర్ పదవి ఆశిస్తున్న మహేష్ కూడా రేవంత్ మాటలను అనుసరిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ ద్వయం ఆధ్వర్యంలో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ మహేష్ వ్యాఖ్యలు..!
మినిస్టర్ పదవి కంటే పీసీసీ మేలని భావిస్తున్నాడా మహేష్..!
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఏడాది మొదలు…
టికెట్ల పంపిణీలు ఇతరత్రా విషయాల్లో మంత్రులకంటే పిసిసి అధ్యక్షుడికి ప్రాధాన్యత ఉంటుంది…?
అందువల్లే ఏమైనా ఆలోచనలో మార్పు వచ్చిందా..?
సిరిసిల్ల గడ్డపై గట్టిగానే గర్జన..!

Save or share this story as a newspaper-style Epaper Clip: