ప్రతి పంట ఈ – కెవైసీ చెయించాలి….వ్యవసాయాధికారి ప్రసాద రావు

తాళ్లూరు: ఖరీఫ్ సాగు చేసిన ప్రతి పంటకు ఈ – క్రాఫ్ తప్పనిసరిగా నమోదు చేయించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. ఖరీఫ్ పంట చివరి దశకు వచ్చినందున ప్రతి రైతుకు ప్రభుత్వ పధకాలు, రాయితీలు అందాలంటే తప్పనిసరిగా ఈ కెవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *