జరుగుమల్లి మండలం నర్సింగోలులో సీఎం చంద్రబాబు మీ భూమి – మీ హక్కు కార్యక్రమానికి స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి సీఎం కి జన నీరాజనాలు పలికిన కొండపి నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలను మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి తెలి పారు .
ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించిన పోలీసులకు మరియు అధికారులకు ధన్యవాదాలు చెప్పారు .

Save or share this story as a newspaper-style Epaper Clip: