తాళ్లూరు: మాగుంట అభిమానుల ఆధ్వర్యంలో ఒంగోలులో ఆయన కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో తాళ్లూరు మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్ది, ఆయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డిలను ఘనంగా నన్మానించారు. ఎంపీ మాగుంటకు జన్మదిన శు భాకాంక్షలు తెలిపారు. జనసేన నేతలు మాజీ జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, పోశం శ్రీకాంత్ రెడ్డి, హనుమంత రావు, టిడిపి నాయకుడు, మాజీ వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, తెలుగు యువత మాజీ కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, మాజీ సర్పంచి కోట నరసింహా రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కొమ్మినేని లక్ష్మి నారాయణ , వడ్డెంపూడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: