తాళ్లూరు: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. తూర్పుగంగవరం పాముల కాలనీలో గురువారం రాత్రి కార్టన్ చర్చ్ నిర్వహించారు. ప్రతి నివాసంలో తనిఖీలు నిర్వహించి అనంతరం కాలనీ వాసులతో మాట్లాడుతూ నిషేదిక పదార్థాలు ఎవైనా సరే తమ సమీపంలో ఉంచుకోవద్దని, అన్ని పత్రాలు ఉన్న వాహనాలను మాత్రమే కొనుగోలు చెయ్యాలని చెప్పారు. ఎన్నికల నేపధ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: