ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు శిద్ధా రాఘవరావు, ఆయన తనయుడు పారిశ్రామిక వేత్త యువనాయకుడు శిద్ధా సుధీర్కుమార్లు తాడేపల్లిలో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. దీంతో వారి కలసిక రాజకీయ ప్రాధాన్యతతో పాటు దర్శి నియోజక వర్గంలో తీవ్ర చర్చాంశనీయమైనది.
సీఎం వైఎస్ జగన్ను కలిసిన మాజీ మంత్రి శిద్ధా, ఆయన తనయుడు సుధీర్ కుమార్
23
Feb