మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామ సభల నిర్వాహణ పరిశీలకులుగా అధికారులను శుక్రవారం నియమిస్తూ డ్వామా పీడీ శ్రీనా రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు, పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి, మండలవిద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య, ఈఓఆర్డీ ఎన్ యూ ప్రసన్న కుమార్ లు పరిశీలకులుగా ఈనెల 20 నుండి 24 వరకు జరగనున్న గ్రామసభలకు నియమితులైనారు.
సోషల్ ఆడిట్ పరిశీలకుల నియామకం
19
May