దర్శి మండలంలోని మారెడ్డి పల్లె గ్రామంలో ఆదివారం రాత్రి వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి ఆయన తనయుడు వంగవీటి రంగా ఆవిష్కరించారు. వంగవీటి రంగా ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాల్సిన ఆవశ్యకతను వక్తలు వివరించారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య. నగర పంచాయితీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వంగవీటి రంగా అభిమానులు పాల్గొన్నారు.
మారెడ్డి పల్లెలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
21
May