ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలు సోమవారం దర్శి డీఎస్పీ అశోక్ వర్థన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. దర్శి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎమ్మెల్యేను కలిసి డివిజన్ పరిధిలో సమస్యలపై చర్చించారు. దర్శి సీఐ రామకోటయ్య, ఎస్సై రామక్రిష్ణ, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, కౌల్సిలర్ వీసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. I
ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టిని కలిసిన దర్శి డీఎస్పీ
22
May