సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు ఆహ్వానించిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు ఆహ్వానించిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి, ఎస్‌.వి.గ్రూప్‌ ఆఫ్‌ టెంపుల్స్, న్యూఢిల్లీ ప్రెసిడెంట్‌ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. జూన్‌ 3 నుంచి 8 వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ, 8న మిధున లగ్నంలో కళావాహన, ఆరాధన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list
Next ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సిద్ధంవిద్యార్థుల‌ మార్పిడి, వైద్య ప‌రిశోధ‌న‌లో భాగ‌స్వామ్యంఎంవోయూలు సిద్ధం చేసుకుందాంమేధోసంప‌త్తి తెలుగువారి సొంతంభార‌త్‌లో జ‌ర్మ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ మైకేలా కుచ్ల‌ర్‌మెడ్‌టెక్ జోన్‌లో పెట్టుబ‌డులు పెట్టండిజ‌ర్మ‌న్ కంపెనీల‌కు అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తాంవీసా గ‌డువు క‌నీసం నాలుగేళ్లు ఉండేలా చూడండిఏజెన్సీల‌కు అధికారిక గుర్తింపు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోండిజ‌గ‌న‌న్నగొప్ప సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగానే ఏపీలో అద్భుతాలురాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జినిజ‌ర్మ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ మైకేలా కుచ్ల‌ర్‌తో మంత్రి ర‌జిని ప్ర‌త్యేక భేటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *