విఠలాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కోట
వెంకటేశ్వర రెడ్డి కుమార్తె, రాజ్యలక్ష్మి వివాహం సందర్భంగా జిల్లా పరిషత్
పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆశీస్సులు అందించారు. చైర్ పర్సన్ ను వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి, అంజమ్మ దంపతులు, వైస్సార్సీపీ నాయకులు సాదర స్వాగతం పలికారు.
