వైవి యువసేన ఆధ్వర్యంలో అనాధ మరియు వృద్ధాశ్రమం కి ఇడ్లీ పాత్ర పంపిణి

వైవి యువసేన ఆధ్వర్యంలో అనాధ మరియు వృద్ధాశ్రమం కి ఇడ్లీ పాత్ర పంపిణి . గిద్దలూరు పట్టణంలోని పి. ఆర్. కాలనీ లో సంజీవిని అనాధ మరియు వృద్ధాశ్రమంలో నిరుపేద వృద్దలకి అనాదాలకి దాతల సహకారం తో ఆశ్రయం కల్పిస్తూ ఉన్న ఆశ్రమం వారు ఇడ్లీ పాత్ర కోసం ఇబ్బంది పడుతున్నాము …సహకరించండి అని … వైవి యువసేన రాష్ట్ర అధ్యక్షులు బాలు ని అడగగా వెంటనే స్పందించి 5000 రూపాయలు విలువగలిగిన ఇడ్లి పాత్రను పంపిణి చేయటం జరిగింది. కార్యక్రమం లో వైవి యువసేన అధ్యక్షులు బాలు మాట్లాడుతూ … ఈ ఆశ్రమం కి ముందు ముందు ఇంకా సహకారం అందిస్తానని అలాగే వైవి యువసేన ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు ఇంకా చేస్తామని తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో ఆశ్రమం డైరెక్టర్ రాజ శేఖర్ , చెరెడ్డి యర్రా రెడ్డి, దండెబోయిన పెద్ద రమణ పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *