దర్శి పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ..పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ కోరారు. సోమవారం ఏపీ హెచ్ఎం హెచ్ ఐడి ఈ ఈ ఎమ్మెల్యేను కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వైద్యశాలలో పనులు చాలా నిదానంగా నడుస్తున్నాయని …తగిన చర్యలు తీసుకొని చూడాలని ఆదేశించారు ఎమ్మెల్యేను అధికారులు సన్మానించారు.
ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయండి -ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్
30
May