సచివాలయ సిబ్బంది ప్రజలకు సత్వర సేవలు అందించటంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. తాళ్లూరు-1 సచివాలయంను శనివారం అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రిజిస్టర్లు పరిశీలించి అందుబాటులో ఉన్న సిబ్బంది, సేవల గురించి ఆరా తీసారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి తదితరులు తనిఖీలో పాల్గొన్నారు.
ప్రజలకు సేవలు అందించటంలో నిర్లక్ష్యం తగదు –
17
Jun