జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చెయ్యాలని ఎంపీడీఓ వై శ్రీనివాసరావు కోరారు. స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో బుధవారం గ్రామ వలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు సమావేశం చెయ్యాల్సి ఉందో గుర్తించాలన్నారు. జులై ఒకటి నుండి 15వరకు అమలు జరుగుతుందని చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారని తెలిపారు.
నిర్వహించారు. ఈనెల 23వ తేది నుండి వలంటీర్ల ఇళ్లుకు వెళ్లి ఏఏ కుటుంబాలకు ఏఏ పథకాలు అందలేదో వారికి ఎలాంటి దృవీకరణ పత్రాలు మంజూరు తహసీల్దార్ కెవీ ప్రసాద్. ఈఓఆర్డీ కెజిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.
