రాజంపల్లి బ్రిడ్జి పై యాక్సిడెంట్ By JSDM NEWS Updated: Wed, 21 Jun, 2023 2:55 PM ఆంధ్రప్రదేశ్ Follow on 21 Jun గుంటూరు నుండి కనిగిరి వైపు వెళ్తున్న కారు మార్గ మధ్యంలో రాజంపల్లి ముసి బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారులైన తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ఇరువురు గాయాలపాలయ్యారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe