ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహణ

అంతర్జాతీయ యోగా డే దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ ఆధ్వర్యంలో యోగ నిర్వహించుకోవడం జరిగింది . కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మాడపాకుల శ్రీనివాసులు , జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణరెడ్డి , ఉన్నం శ్రీనివాసులు, యోగా గురువులు వీరాచారి కోట హనుమంతరావు , శాసన నరసింహారావు , శివన్నారాయణ, శివ కోటిరెడ్డి , సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *