జవహార్ నవోదయ విద్యాలయాలలో (2023-24)
విద్యాసంవత్సరంలో 6వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి జరిగిన ఎంపిక
ఫలితాలలో తాళ్లూరు మండల విద్యార్థులు ప్రతిభ చాటారు. తాళ్లూరుకు చెందిన
శ్రీ ఎబీసీ యూపీ స్కూల్ విద్యార్థులు ఇడమకంటి తేజమయి, సీహెచ్ ఉషలు,
లక్కవరం ఎంపీయూపీ పాఠశాలలకు చెందిన డి నాగజ్యోప్ను, శ్రీ సరస్వతి యూపీస్కూల్ కి చెందిన ఎ. వినీల రెడ్డిలు ఎంపికయ్యారు. ఎంపిక అయిన ఆయా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
