పోతవరం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలోన తల్లి తండ్రుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి పి. సి చైర్మన్ తిరుమల రామయ్య అధ్యక్షులు ఉన్నారు. 50 మంది పేరెంట్స్ హాజరైనారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, ఇంగ్లీష్ విద్య, మన బడి – నాడు నేడు, డిజిటల్ విద్య, సి. బి. ఎస్. సి సిలబస్, చిక్కీలు, రాగి జావ, టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మైంటెనెన్సు ఫండ్ మొదలైన పథకాలు, ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించటం జరిగింది. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ మెంబెర్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
