బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండడమే ఈ పండుగ ఇచ్చే సందేశమన్నారు. గురువారం బక్రీద్ నేపథ్యంలో ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినం రోజున ఖుర్బానీ ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. ఈ పండుగ త్యాగనిరతికి ప్రతీక అని, ఇతరుల పట్ల ప్రతి ఒక్కరూ సోదరభావం చూపాలని పేర్కొన్నారు. ప్రజలందరికీ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
త్యాగానికి ప్రతీక.. బక్రీద్ -పండుగ శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
28
Jun