జగనన్న సురక్ష పథకాన్ని పరిశీలించిన ఈ. ఓ ఆర్. డి రాజు

తాళ్లూరు మండలం తూర్పు గంగవరం సచివాలయ పరిధి లో   *జగనన్న సురక్ష* కార్యక్రమాన్ని  ఈఓఆర్డి కే జి ఎస్ రాజు పరిశీలించారు.
వలంటీర్లు ప్రతి  గృహాన్ని సందర్శించి వారికి కావలసిన అవసరాలు తెలుసుకుంటున్న విధానాన్ని  నిశితంగా పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *