మన నేలలను బట్టి వరి వంగడాల ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే అధిక దిగుబడిన సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి బి .ప్రసాదావు అన్నారు. తాళ్లూరు మండలంలోని శివరామపురం గ్రామంలో క్షేత్ర పర్యటన భాగంగా ఆయన వరి నాట్లు వేసే పొలాలను పరిశీలించి రైతులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరి వంగడాల ఎంపికలో జాగ్రత్త – రైతులకు వ్యవసాయాధికారి ప్రసాదరావు సూచన
01
Jul