తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది గదిలోకి శనివారం ఉదయం 8గంటల సమయంలో నాగుపాము చొరబడింది. కార్యాలయ వాచ్ మన్ గమనించగా పాము గదిలోని బీరువాల వెనుకకు వెళ్లినక్కింది. సిబ్బంది వెదికినా పాము కన్పించలేదు. దీంతో సిబ్బంది గదిలోకి విధుల్లోకి వెళ్లేందుకు జంకి బయటనే వుండి పోయారు. సిబ్బంది భయంతో గదిలోకి వెళ్లలేక కార్యాలయ వెనుక వైపున గల సచివాలయాల వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాలు జరుగుతుండటంతో అక్కడికి వెళ్లారు. 12గంట సమయంలో పంచాయతీ సిబ్బంది పాము చొరబడ్డ గది లోని బీరువాలను ప్రక్కకు తీసి వెతుకుతుండగా కోడెనాగుపాము బయటపడింది. బయటపడ్డ నాగుపామును చంపివేశారు.
ఉదయం నుండి 12 గంటల వరకు ఎటూ వెల్లకుండా పాము కార్యాలయంలోనే ఉండటం, పంచాయతీ సిబ్బంది వెతికి
12 గంట సమయంలో పంచాయతీ సిబ్బంది పాము చొరబడ్డ గది లోని బీరువాలను ప్రక్కకు తీసి వెతుకుతుండగా కోడెనాగుపాము బయటపడింది. బయటపడ్డ నాగుపామును చంపివేశారు. ఉదయం నుండి 12 గంటల వరకు ఎటూ వెల్లకుండా పాము కార్యాలయంలోనే ఉండటం, పంచాయతీ సిబ్బంది వెతికి చంపటంతో కార్యాలయ సిబ్బంది ఉపిరి పీల్చుకున్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో నాగుపాము హల్ చల్ – హడలెత్తిన కార్యాలయ ఉద్యోగులు
01
Jul