దర్శి పట్టణం లో ఇటీవల అగ్నిప్రమాదంలో షాపింగ్ మాల్ దగ్ధమైంది. యజమానిని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మద్దిశెట్టి శ్రీధర్ లు శని వారం పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, మండల కన్వీనర్ వెన్న పూస వెంకటరెడ్డి, కన్వీనర్ కోటిరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, , , రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు తాళ్లూరి బాబురావు, వీసీరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నా రెడ్డి, ఎంపీటీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, సర్పంచ్ అంకాల శ్రీను, వైఎస్సార్ సీపీ నాయకులు కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, మిల్లర్ బుజ్జి పాల్గొన్నారు.
