ప్రజా సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా హ్యపీ హోమ్స్ లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేను దుశ్శాలువాలు, పూల మాలల తో ఘన సత్కారం చేశారు. మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, ఎంపీపీ సుధా అచ్చయ్య, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి, పార్టీ కార్యదర్శి గోను నారాయణరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, కౌన్సిలర్లు వీసీరెడ్డి, తాళ్లూరి రవి, జగన్, నాయకులు
తెలగంశెట్టి చంద్రశేఖర్,
బాబురావు, మోహన్ బాబు, యర్రయ్య, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి లు పాల్గొన్నారు.


