తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో కాపు జేఏసీ రాష్ట్ర కన్వీన ర్ కన్నెగంటి వెంకటేశ్వర్లు అధ్యరం లో స్వర్గీయ వంగ వీటి మోహన్ రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. …పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి వంగ వీటి మోహన్ రంగా అని అన్నారు. ఆయన లేని లోటు తీరలేనిదని అన్నారు. ఈ కార్య క్రమం లో దర్శి నియోజకవర్గం కాపు జేఏసీ మహిళా కన్వనర్ ఎమ్. సుజాత,కాపు జేఏసీ తాళ్లూరు మండల కన్వీనర్ నారి శెట్టి శ్రీనివాసరావు, దర్శి నియోజకవర్గం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు తోట అయ్యప్ప,గంగ వరం మోటార్ ఫిల్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు. షేక్ మస్తాన్ వలి,తోట వేంకటేశ్వర్లు, కని శెట్టి శ్రీనివాసరావు,కని శెట్టి రామలక్ష్మ య్య,కని శెట్టి వెంకటేశ్వర్లు ,బీమని సుబ్బారావు, తోట కృష్ణ, బాలరాజు, వంగ వీటి మోహన్ రంగా అభిమాను లు పాల్గొన్నారు.
తాళ్లూరు మండలం లో ఘనంగ వంగవీటి రంగా జయంతి వేడుకలు
04
Jul