నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలి – తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు

రైతులు బోర్లకు సంబంధించిన నీటిని పొలాలకు పొదుపుగా వాడుకోవాలని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు సూచించారు. మండలంలోని దారంవారిపాలెంలో క్షేత్ర పర్యటనలో భాగంగా బోర్లకింద సాగు చేసిన పంటలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *