ఆదరించండి మీకు అండగా మేముం టాం అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మండలంలో ని పాతకల్లూరు, కల్లూరు గ్రామంలో మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచార కా ర్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నందిని, పాల్గొన్నారు స్థానిక మండల నాయకులతో, అభిమానులతో కార్యకర్తలతో కలిసి పాత కల్లూరు కొత్త కల్లూరు గ్రా మంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో గ్రామస్తులు ఘణ స్వాగతం పలికారు. మహిళలు హారతులు స్వాగతం పలికారు. పలువురు నాయకులు, డాక్టర్ బూచేపల్లి కుటుంబం ను పూలమాలలతో శాలువాలతో సత్కరించారు, డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ పేద, దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబ డి ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పాతకల్లూరు లో రోడ్లు తాగునీరు సౌకర్యాలు కల్పిస్తానని సభాపూర్వకంగా హామి ఇచ్చారు, అనంతరం కల్లూరు, దేవాల యం మసీదు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పి టిసి నుసుం వెంకట నాగిరెడ్డి, ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, సర్పంచ్ నక్కా రామ కృష్ణ ఏఎంసి వైస్ చైర్మన్ కండే గంగయ్య, సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి, సంస్కృతి శాఖ విభాగం అధ్యక్షులు షేక్ సైదా, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మ కా యల రాజయ్య, మండల పార్టీ అధ్యక్షులు వైవి సుబ్బయ్య, సచివాలయం కన్వీనర్ మెరువ సుబ్బారెడ్డి, నాయకులు నుసుం ప్రతాప్ రెడ్డి, మేరువ పిచ్చిరెడ్డి, గోగుల మూడి లింగారెడ్డి, నారు శ్రీనివాస్ రెడ్డి, పెద్దపెద్దయ్య, సాదం నరసయ్య, గొట్టిపాటి బాలకోటయ్య, పాతకోట వెంకటరెడ్డి తాటి చెంచయ్య కేసనపల్లి నాగేశ్వరరావు పోలె “బోయిన బాలేశ్వరరావు, షేక్ చిన్న మీరావలి, ఏలియ మండలం లోని సర్పంచ్ లు యంపిటీసీలు తదితరులు పాల్గొన్నారు.





