మీడియాపై దాడులు ప్రమాదకరమని, మీడియాపై దాడులు చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తాళ్లూరు మండల పాత్రికే యులు డిప్యూటీ తహసీల్దార్ జె. ఐ. రాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాత్రికే యులు ఎస్.నరేంద్రనాధ్, ఎం.నరసింహారావు, షేక్ బడేషా, వి.శ్రీరామూర్తి, కె.రాంబాబు, పి.రవికుమార్ లు ఉన్నారు.
