రాబోవు సార్వత్రిక ఎన్నికలలో దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి అధ్యక్షతన కాట్రగడ్డ శ్రీనివాసరావు కి ఒంగోలు పార్లమెంట్ మున్సిపల్ కన్వీనర్ గా ఈరోజు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్ణిష్ మోడీ చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది. మున్సిపల్ కన్వీనర్ గా తనను నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురేందేశ్వరి కి మరియు జిల్లా అధ్యక్షులు శివారెడ్డి కి మరియు జిల్లా నాయకత్వానికి పేరుపేరునా కాట్రగడ్డ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.
