తాళ్లూరు మండలంలోని కొత్తపాలెంలో జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి మేనల్లుడు దారం నాగార్జునరెడ్డి- మానస వివాహ వేడుక శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా ఇన్ఛార్జీలు సీహెచ్ మస్తాన్ రెడ్డి నరసింహారెడ్డి,
మండల పార్టీ అధ్యక్షులు తూము వెంకట సుబ్బారెడ్డి, వెంకట రెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం. ఇంద్రసేనారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు కరిముల్లా, రాష్ట్ర వైకాపా సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, సర్పంచ్ లు పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, చిమట సుబ్బారావు, మేకల చార్లెస్ సర్జన్, మందా శ్యాంసన్, షేక్ వలి, సొసైటీ చైర్మన్లు కుమ్మిత జయరామిరెడ్డి, వై.యలమందరెడ్డి, ఎంపీటీసీలు అనుపర్తి చిన్న పుల్లమ్మ, యోహాను, బాల కోటయ్య, జేసీఎస్ కన్వీనర్ వై.శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ కోట రామిరెడ్డి, మోషే ,సొసైటీ మాజీ అధ్యక్షులు, ఉప సర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి, జిల్లా విద్యార్ధి విభాగం జాయింట్ సెక్రటరీ కొర్రపాటి విష్ణు, ఎం.బ్రహ్మారెడ్డి, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జక్కల రామకృష్ణ, పి.దేవదానం, ఎం. తిరుపతయ్య, పి.మణికంఠ తదితరులు పాల్గొని దీవెనలు అందించారు.

