తాళ్లూరు కస్తూరిబాలో 6వ తరగతిలో 40
సీట్లు, ఏడు, తొమ్మిది తరగతుల్లో ఒక్కో సీటు చొప్పున ఖాళీలు ఉన్నట్లు ప్రిన్సిపాల్ సుజిత తెలిపారు. ఇంటర్ బైపీసీలో 40 సీట్లు అందు బాటులో ఉన్నాయని చెప్పారు. మార్చి 13 నుంచి ఏప్రియల్ 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వచ్చని చెప్పారు. పూర్తి వివరాలకు 8515838862, 9515322063 నంబర్లను పాఠశాలల సమయాల్లో సంప్రదించాలని కోరారు.
కస్తూరిబాలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
19
Mar