తాళ్లూరు మండలంలోని 6 పరీక్షా కేంద్రాలలో పదో
తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 864 మంది విద్యార్థుల కుగాను 832 మంది హాజరుకాగా 32 మంది గైర్హాజరయ్యారని ఎంఈవో జి.సుబ్బయ్య తెలిపారు. ఎస్సై వైవీ రమణయ్య పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిటమైన చర్యలు చేపట్టారు. మహిళా పోలీసు లను, సిబ్బందిని బందోబస్తుగా ఏర్పాటు చేసి విద్యార్థుల హాల్టికె ట్స్ను గేటు వద్దనే పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అనుమతిచ్చారు.
తాళ్లూరు మండలంలో 32 మంది విద్యార్థులు గైర్హాజరు
19
Mar