మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని టి. ఎస్.బీ. సి.ఎల్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేష్ అన్నారు.
గురువారం కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డ్ 3 కార్ఖానా మసీదు వద్ద ముస్లిమ్ సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందు వేడుకల్లో పాల్గొన్న గజ్జెల నగేష్ మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని ఇది ఐక్యమత్యాన్ని పెంపొందిస్తుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జంగిలి రాజు, రావుల సతీష్, శివ యాదవ్, రాహుల్, పెద్ద ఎత్తున ముస్లిమ్ సోదరులు పాల్గొన్నారు.


