రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గురువారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిథులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆయనను డిల్లీలో కలసి పుష్పగుజ్జాలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ఎపీ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ ఎంఏ ప్రసాద్ రెడ్డి, జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డిలు దర్శి నియోజక వర్గం నుండి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

