కొత్త గూడెంలో విచిత్ర మైన కేసు – ట్రాక్టర్ డ్రైవర్ కు సీటు బెల్ట్ లేదని ఫైన్ వేసిన పోలీసులు

బద్రాద్రి కొత్త గూడెం పాల్వంచలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ కు సీటు బెల్ట్ పెట్టుకోలేదని పాల్వంచ ఎస్సై ఫైన్ వేసారు. అయితే అసలు ట్రాక్టర్ కు సీటు బెల్ట్ ఉండదన్న విషయం సంబంధిత ఎస్సైకు తెలియక పోవటం ఒక వింతయితే …పాపం ఆ డ్రైవర్ మాత్రము ట్రాక్టర్ కు సీటు బెల్ట్ ఉండదని తీవ్రంగా వాదించటం విశేషం గా ప్రజలు చర్చించుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *