నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచటమే అసలైన అభివృద్ధి అని నమ్మి సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా, వాసన్నను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా చేసుకుందామని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. 44వ డివిజన్లో డివిజన్ ఇన్చార్జి నరసింహా రెడ్డి, కోఆర్డినేటర్ సతీష్, డివిజన్ అధ్యక్షుడు, కార్పోరేటర్ గోపి రెడ్డి గోపాల్ రెడ్డి నాయకులు ఉదయగిరి క్రిష్ణ, మోతడిక అంకయ్య, గడివేముల అంకయ్య, పునుగోటి రాజేశ్వరి, టి శ్రీనివాస రెడ్డి, పెద్ది రెడ్డి, కూరేటి బాల నాగేష్, శంకర్ రెడ్డి, శివయ్య, చెన్నూరి మాధవ్, చెన్నూరి కేశవ, కొండారెడ్డి, చెన్నూరి రవి చంద్ర, వలంటీర్లు, గృహ మిత్రలు పాల్గొని పాల్గొని ఒంగోలులో వాసన్న చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించే పత్రాలు అందించారు.




